అచ్చుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై పూర్తి విచారణ చేయాలి!
బాధిత కుటుంబాలకు కోటి రూ: నష్ట పరిహారం చెల్లించాలి
ఆడారి నాగరాజు డిమాండ్ చేశారు
కార్మిక నాయకుడు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్
ఆడారి నాగరాజు డిమాండ్ చేశారు
అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్చితపురం ఇండస్ట్రియల్ ఏరియా SEZ లో నిన్న
ఏసిన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి కంపెనీ చుట్టూ మంటలు వ్యాపించాయి ఈ ప్రమాదంలో అనేకమంది తీవ్ర గాయాలు అయ్యారు ఈ ప్రమాదంపై స్పందించిన కార్మిక నాయకుడు ఆడారి నాగరాజు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఒక్కొక్క బాధ్యత కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.విశాఖ పారిశ్రామిక వార్డులో తరచూ ఇలాంటి ప్రమాదాలు
జరుగుతున్న
అధికారులు ఇండస్ట్రీలు తనిఖీ చేయడం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చనిపోయిన కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List