అచ్చుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై పూర్తి విచారణ చేయాలి!

బాధిత కుటుంబాలకు కోటి రూ: నష్ట పరిహారం చెల్లించాలి

By Venkat
On
అచ్చుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై పూర్తి విచారణ చేయాలి!

ఆడారి నాగరాజు డిమాండ్ చేశారు

కార్మిక నాయకుడు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ 

ఆడారి నాగరాజు డిమాండ్ చేశారు

 

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్చితపురం ఇండస్ట్రియల్ ఏరియా SEZ లో నిన్న 

ఏసిన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి కంపెనీ చుట్టూ మంటలు వ్యాపించాయి ఈ ప్రమాదంలో అనేకమంది తీవ్ర గాయాలు అయ్యారు ఈ ప్రమాదంపై స్పందించిన కార్మిక నాయకుడు ఆడారి నాగరాజు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఒక్కొక్క బాధ్యత కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.విశాఖ పారిశ్రామిక వార్డులో తరచూ ఇలాంటి ప్రమాదాలుIMG-20240822-WA0237 జరుగుతున్న 

అధికారులు ఇండస్ట్రీలు తనిఖీ చేయడం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చనిపోయిన కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు.

Views: 9
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.