గణపతి నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి...

By Ramesh
On
గణపతి నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి...

- బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్...

 

IMG_20240829_202605

 

న్యూస్ ఇండియా తెలుగు,ఆగష్టు 29 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

Read More నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..

గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ గణపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులతో గురువారం రోజున సమావేశం నిర్వహించారు.గణపతి నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని,గణపతి మండపం ఏర్పాటు చేసే వారు కచ్చితంగా పోలీసుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని,గణపతి మండపాల దగ్గర ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే సౌండ్ బాక్సులు వినియోగించాలని సూచించారు.గణపతి విగ్రహాలను రహదారులపై ఏర్పాటు చేయకూడదని,బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించకూడదని సూచించారు. హుండీలు, విలువైన వస్తువులు ఉన్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని,డిజేలకు అనుమతి లేదని,మండపాల దగ్గర సౌండ్ బాక్సులు కూడా నిర్ణీత సమయంలోనే ఉపయోగించాలని సూచించారు.విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా అధికారిక కనెక్షన్ తీసుకోవాలని, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఆయా ఉత్సవ కమిటీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.ఏదైనా సమాచారం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.‌

Read More అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..

Views: 310
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ