భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్

ఎదురు కాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతి

On

ఇద్దరు గ్రెహెండ్ పోలీసులకు తీవ్రగాయాలు

IMG-20240905-WA0967IMG-20240905-WA0966భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 5: భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా గుండాల కరకగూడెం మండలాల మధ్యలో గల అటవీ ప్రాంతంలో  గ్రేహెండ్స్ పోలీసులు, భారీ ఆపరేషన్ గురువారం నిర్వహించగా, మావోయిస్టు దళం తారసపడడంతో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో మణుగూరు కమిటీ కార్యదర్శి లచ్చన్న సహ ఆరుగురు మావోయిస్టులు మృత్ చెందారు. ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు పాలయ్యారు.IMG-20240905-WA0965 గత కొంతకాలంగా చతిస్గడ్ నుంచి వచ్చి లచ్చన్న నాయకత్వంలో సంచరిస్తున్న దళంగా భావిస్తున్నారు.

Views: 83
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి