వైరల్‌గా మారిన శాంటా ఏనుగు…

On

క్రిస్మస్ వేడుకల్లో ఎంతో మంది చిన్నారులు మంది బుజ్జి బుజ్జి శాంటాలుగా మారిపోవడం ప్రతీ ఏటా చూస్తూనే ఉంటాం. తమ పెంపుడు శునకాలు, పిల్లుల్ని కూడా శాంటాలుగా రెడీ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో ఎన్నో కనిపిస్తాయి. అయితే థాయ్‌లాండ్‌లో ఏనుగులు శాంటాలుగా మారాయి. శాంటా టోపీతో పాటు సర్జికల్ మాస్క్‌ పెట్టుకుని… అందర్ని ఆకట్టుకున్నాయి. ఈ ఏనుగులు థాయ్‌లాండ్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విద్యార్థులకు శానిటైజర్లు, ఫేస్ మాస్క్‌, బెలూన్స్ అందించడం విశేషం

Views: 8
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు