ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదే
రాజకీయ వ్యవస్థను ప్రజలే కాపాడుకోవాలి
By Venkat
On
రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు
ప్రజలు చేత ప్రజల కొరకు ఎన్నుకోబడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా రాజకీయ వ్యవస్థను ప్రజలే కాపాడుకోవాలని రాజకీయ విశ్లేషకుడు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు సామాన్యులు ప్రజల తరఫున పోరాడే వ్యక్తులను చట్టసభల్లో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం దోపిడికి గురి కాకుండా ఉంటుందని ఆయన వివరించారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 20:20:26
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
Comment List