యువ రెడ్డి నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షులుగా ఎడ్ల నరేష్

On
యువ రెడ్డి నూతన కమిటీ ఎన్నిక

యువ రెడ్డి నూతన కమిటీ

జనగాంIMG-20240917-WA0441

మండలంలోని పెంబర్తి గ్రామానికి చెందిన యువ రెడ్డి నూతన కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది.కమిటీ అధ్యక్షులుగా ఎడ్ల నరేష్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా ఆవుల ప్రశాంత్ రెడ్డి,గౌరవ అధ్యక్షులుగా చెట్రెడ్డి శ్రీకాంత్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆవులప్రదీప్ రెడ్డి, కోశాధికారి గా సారబుడ్ల మధుసూదన్ రెడ్డి,ముఖ్య సలహాదారులుగా నిమ్మతి వినోద్ రెడ్డి,పాశం సంపత్ రెడ్డి,పాశం చంద్ర రెడ్డి,చల్ల ప్రవీణ్ రెడ్డి,పోల పెళ్లి తిరుమలరెడ్డి,నిమ్మతి అజయ రెడ్డి,శమకూర శ్రవణ్ రెడ్డి,చల్ల నవీన్ రెడ్డి,శమకూర భారత్ రెడ్డి లను ఎన్నుకున్నారు.నూతన కమిటీకి పలువురు గ్రామస్తులు,ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

Views: 18
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News