నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న యువ యూత్
లడ్డు వేలం పాటలో దక్కించుకున్న బోడ వెంకన్న
On
కలశాన్ని కైవసం చేసుకున్న నీలం వినయ్
బుధవారం నాడు గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని యువయూత్ సభ్యులు జరుపుకన్నారు. గణేష్ ని వేలం పాటలో బోడ వెంకన్న 10వేలనూట 16లతో లడ్డూ వేలం పాటలో దక్కించుకోగా, కలశాన్ని నీలం వినయ్ 2వేల16 రూపాయలతో కైవసం చేసుకున్నారు. 9 నవరాత్రుల ఉత్సవాలను యువ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. హృదయపూర్వక నవరాత్రులు పూజలు నిర్వహించి ప్రసాదమందుకున్నారు. నిమజ్జన కార్యక్రమానికి గ్రామ ప్రజలు యువకులు చిన్నారులు పెద్దలు సభ్యులు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
Views: 39
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List