నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న యువ యూత్

లడ్డు వేలం పాటలో దక్కించుకున్న బోడ వెంకన్న

On
నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న యువ యూత్

కలశాన్ని కైవసం చేసుకున్న నీలం వినయ్

బుధవారం నాడు గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని యువయూత్  సభ్యులు జరుపుకన్నారు. గణేష్ ని వేలం పాటలో బోడ వెంకన్న 10వేలనూట 16లతో లడ్డూ వేలం పాటలో దక్కించుకోగా, కలశాన్ని నీలం వినయ్ 2వేల16 రూపాయలతో కైవసం చేసుకున్నారు.  9 నవరాత్రుల ఉత్సవాలను యువ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. హృదయపూర్వక నవరాత్రులు పూజలు నిర్వహించి ప్రసాదమందుకున్నారు. నిమజ్జన కార్యక్రమానికి గ్రామ ప్రజలు  యువకులు చిన్నారులు పెద్దలు సభ్యులు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.IMG-20240918-WA1476

Views: 37

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు