మానవత్వంతో అలోచించి బాధిత కుటుంబానికి తన వంతు సహాయం...!

- రైతు కురువ గుడిసె నరసింహులు 5016/-రూ ఆర్థిక సహాయం.

On
మానవత్వంతో అలోచించి బాధిత కుటుంబానికి తన వంతు సహాయం...!

న్యూస్ ఇండియా / పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 26 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరులో బుధువారం స్థానిక ఎస్సి కాలనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంచోది శాంతిరాజు ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఆ కుటుంబానికి ఆస్థి నష్టం జరిగిందని తెలుకొని మానవత్వంతో అదే గ్రామానికి చెందిన రైతు కురువ గుడిసె నరసింహులు తన వంతుగా 5016/-రూపాయలతో సిఎస్ఐ చర్చ్ పాస్టర్ ఆధ్వర్యంలో మంచోది శాంతిరాజు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చి సంఘ పెద్దలు ఉన్నారు.IMG-20240926-WA0354

Views: 68
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..