ఆడారికి అన్ని రాజకీయ పార్టీల నుంచి పిలుపు

ఎటు తేల్చని ఆడారి నాగరాజు

By Venkat
On
ఆడారికి అన్ని రాజకీయ పార్టీల నుంచి  పిలుపు

ఆడారి నాగరాజు

ఆడారి నాగరాజు తెలుగు రాష్ట్రాల్లో అన్ని వర్గాల్లోనూ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు ట్రేడ్ యూనియన్ లీడర్ గా రాజకీయ విశ్లేషకుడిగా అందరికీ సుపరిచితుడు 2024 ఎన్నికల్లో పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు నిత్యం ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తారు పోరాడుతారు రాజకీయ పరిజ్ఞానం మంచి వాక్చాతుర్యం కలిగిన యువకుడు కాబట్టి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం  

అయితే ఆడారి నాగరాజు మాత్రం 

ఇంకా ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాంIMG-20240930-WA0224.

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..