పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం

కాపాడబోయిన ఎస్సై సాయి ప్రసన్నకుమార్ మరియు కానిస్టేబుల్ రవీందర్ కు తీవ్ర గాయాలు

By Ranjith
On
పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం

యువకుడిని హుటాహుటిన జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించిన సిఐ మహేందర్ కానిస్టేబుల్ రాజు,

న్యూస్ ఇండియా తెలుగు పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి ఘణపురం రంజిత్ కుమార్ అక్టోబర్ 18,

 

జనగాం జిల్లా:

పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మ హత్యా యత్నం పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లాకవత్ శీను(22) పెట్రోల్ పోసుకొని అగాయత్యం అదే మండలం నర్సింగాపురం తండాకు చెందిన భార్య రాధిక(20) కుటుంబ సమస్యలతో గొడవలు విషయమై పాలకుర్తి పోలీస్ స్టేషన్లో శ్రీను ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అని ఆవేదంతో పెట్రోల్ పోసుకొని అగాయత్యం

Read More ఆపదలో ఆపన్నహస్తం....!!

 *కాపాడబోయిన ఎస్సై సాయి ప్రసన్నకుమార్, కానిస్టేబుల్ రవీందర్ కు  గాయాలు*

మెరుగైన చికిత్స కోసం శీను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలింపు

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Views: 300
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..