సన్నీ లియోన్ కి మంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్

On

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా నటించిన మధుబన్ సాంగ్‌.. వివాదాస్పద మవుతోంది. ఈ పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని.. వెంటనే సాంగ్‌ తొలగించాలని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. షరీబ్, తీషి పాడిన మధుబన్‌ మే రాధిక నాచే పాట ఈనెల 22న విడుదలైంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సందడి చేసింది. అయితే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు […]

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా నటించిన మధుబన్ సాంగ్‌.. వివాదాస్పద మవుతోంది. ఈ పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని.. వెంటనే సాంగ్‌ తొలగించాలని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. షరీబ్, తీషి పాడిన మధుబన్‌ మే రాధిక నాచే పాట ఈనెల 22న విడుదలైంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సందడి చేసింది. అయితే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు అర్చకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 1960లో వచ్చిన కోహినూర్‌ సినిమాలోని మధుబన్‌ మే రాధిక నాచే రే అనే పాటను పోలి ఉందన్నారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు 27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా జిల్లా ప్రతినిధి) జనవరి 19: కొత్తగూడెం  కార్పొరేట్ పరిధిలోని 27 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దెల సుధారాణి తన దరఖాస్తును  భద్రాద్రి కొత్తగూడెం...
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత 
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..