సర్పంచి ఎన్నికల కంటే ముందే చెరుకుపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎన్నికలు

On
సర్పంచి ఎన్నికల కంటే ముందే  చెరుకుపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎన్నికలు

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 5( నల్గొండ జిల్లా ప్రతినిధి): కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో ఎస్సీ కొత్త కాలనీకి పెద్దలు యువకులు కలిసి కాలనీ అభివృద్ధి కోసం ఎలక్షన్ నిర్వహించారు.దీనిలో భాగంగా యూత్ అధ్యక్షునిగా చిన్నబొస్క శాంతి కుమార్ ఉపాధ్యక్షుడు మర్రి కరుణాకర్,కోశాధికారి చిన్నబొస్క యాకోబు,ప్రధాన కార్యదర్శి పొకల శంకర్,కార్యదర్శి ఎల్కచర్ల ప్రసాద్, సహాయక కార్యదర్శి పెద్ద బొస్క ఆంజనేయులు ఎన్నుకున్నారు. వీళ్ళతోపాటు గౌరవ అధ్యక్షులు బొస్క నగేష్,గౌరవ ఉపాధ్యక్షులు కొండ సుదీప్ సలహాదారులు పెద్దబొస్క సంజీవ, గుండె రఘు గౌరవ సలహాదారులు పోకల అబ్రహం, నాగయ్య,రమేష్,జానీ,బి.బి.ఆర్,గూడపూరి వెంకన్న కార్యవర్గం ఏర్పాటుచేసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాలనీ అధ్యక్షులు శాంతి కుమార్ మాట్లాడుతూ మన కాలినికి సంబంధించిన చట్ట వ్యతిరేకమైన అసంఘిక కార్యకలాపాలను అరికడతామని,శాంతిభద్రతలు కాపాడుతామని,డ్రగ్స్ కి గంజాయి కి యువత ప్రలోభాలకు లోనవ్వకుండా సమావేశం పెట్టి అవేర్నెస్ కలిగిస్తామని,ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి ఇప్పిస్తామని అదే విధంగా బడికి వెళ్ళని విద్యార్థులను చదువుకోవడానికి ప్రోత్సహిస్తామని,ఎస్సీలుగా వెనుకబాటుతనంలో నెట్టివేయబడ్డ మా కులాన్ని అభివృద్ధి పథంలోకి నడుపుతూ అన్ని విధాలుగా సహాయ పడతామని ఎస్సీ కొత్త కాలనీ నీ అభివృద్ధి చేస్తానని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కాలనీ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.IMG-20241104-WA0047

Views: 157

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత