పోలీస్ స్టేషన్ లో కేసులు అంటే ఆషా మాషి కాదు... అనవసరంగా ఎవ్వరు గొడవపడొద్దు...!

ప్రజలకు అవగాహనా కల్పించిన ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఎం ఉపేంద్ర బాబు...

On
పోలీస్ స్టేషన్ లో కేసులు అంటే ఆషా మాషి కాదు... అనవసరంగా ఎవ్వరు గొడవపడొద్దు...!

- కార్యక్రమంలో కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ఏ మంజునాథ్ పెద్దకడుబూరు ఎస్సై నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం నవంబర్ 11 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండల పరిధిలోని పెద్దకడుబూరు మరియు కల్లుకుంట గ్రామాలను ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఎం ఉపేంద్ర బాబు సోమవారం సందర్శించారు. గ్రామ ప్రజలతో ఆయన సమావేశం ఏర్పరిచి ప్రజలు గొడవలు కొట్లాటలకు దూరంగా ఉండాలని కేసులు నమోదు కావడం వల్ల ఏ విధంగా నష్టపోతారో పూర్తిగా వివరంగా తెలియజేశారు. గొడవపడే ముందు కొద్దిసేపు ఆలోచన చేస్తే దాదాపు చాలా వరకు నేరాలు తగ్గుతాయని చెప్పారు. దానితో పాటు వాహనాలు నడిపినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని రోడ్డు ప్రమాదాలు నివారించాలని అలాగే ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి అవగాహన లేకుండా చాలామంది మోసపోతున్నారు కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడగడం, పార్ట్ టైం జాబు చేయమనడం వంటి వాటికి రెస్పాన్స్ ఇవ్వరాదని , మోసపోయిన వారు వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి వారి యొక్క ఫిర్యాదు నమోదు చేయవలసిందిగా తెలియజేశారు. డిఎస్పి గారితో పాటు కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ఏ మంజునాథ్ పెద్దకడూరు ఎస్సై నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20241111-WA0171

Views: 70
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!