టై,బెల్ట్,ఐడికార్డ్స్, డ్రం సెట్  లను అందజేసిన భరత్

ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

On
టై,బెల్ట్,ఐడికార్డ్స్, డ్రం సెట్  లను అందజేసిన భరత్

విద్యార్థులకు పలు సూచనలు సలహాలు.

టై,బెల్ట్,ఐడికార్డ్స్, డ్రం సెట్  లను అందజేసిన భరత్IMG-20241114-WA1296.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గూడూరు మండలంలోని అపరాజుపల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా  అజ్మీర భరత్ విద్యార్థులకు టై, బెల్టు, ఐడి కార్డ్స్, డ్రం సెట్ లను అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సక్రం  తెలిపారు. విద్యార్థులకు భరత్ పలు సూచనలు సలహాలు  ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అమరేందర్ రెడ్డి, చైర్మన్ కవిత, మాజీ చైర్మన్ కిరణ్,మహేందర్, ఆకాష్ నాయక్, దస్రు, స్ఫూర్తి వాహిని, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Views: 39

About The Author

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం