టై,బెల్ట్,ఐడికార్డ్స్, డ్రం సెట్ లను అందజేసిన భరత్
విద్యార్థులకు పలు సూచనలు సలహాలు
On
ఘనంగా బాలల దినోత్సవం.
టై,బెల్ట్,ఐడికార్డ్స్, డ్రం సెట్ లను అందజేసిన భరత్.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
గూడూరు మండలంలోని అపరాజుపల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా అజ్మీర భరత్ విద్యార్థులకు టై, బెల్టు, ఐడి కార్డ్స్, డ్రం సెట్ లను అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సక్రం తెలిపారు. విద్యార్థులకు భరత్ పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అమరేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు రజిత,
చైర్మన్ కవిత, మాజీ చైర్మన్ కిరణ్,మహేందర్, ఆకాష్ నాయక్, దస్రు, స్ఫూర్తి వాహిని, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Views: 15
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Mar 2026 22:16:07
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది:
ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...

Comment List