వాటర్ పైపు లైన్ పగిలి వరదలయి ప్రవహిస్తున్న నీరు

అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా నీటి ప్రవాహం

On
వాటర్ పైపు లైన్ పగిలి వరదలయి ప్రవహిస్తున్న నీరు

ఇప్పటివరకు పట్టించుకోని సంబంధిత అధికారులు

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)నవంబర 28: కొత్తగూడెం పట్టణంలోని రామా టాకీస్ ఏరియాలో సింగరేణి వాటర్ పైపు లైన్ పగిలి నీరు వరదలై పారుతూ స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జి వరకు నీరు ప్రవహిస్తుంది.అర్ధరాత్రి సమయంలో ఈ పైప్ లైన్ పగిలిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు సింగరేణి అధికారులు దృష్టి పెట్టలేదు. త్వరితగతిన మరమ్మతులు చేయక పోతే వాహనదారులు ప్రమాదన బారిన పడే అవకాశం లేకపోలేదు .IMG20241128091532

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News