జాతీయ లోకదాలత్ లో కాంపౌండబుల్ కేసులు అధిక సంఖ్యలో పరిష్కరించాలి
న్యాయమూర్తి కే.సాయి శ్రీ
On
సమావేశానికి హాజరైన పోలీస్ అధికారులు
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ )డిసెంబర్ 4: ఈనెల 14వ తేదీన జరగబోయే జాతీయ లోకదాలత్ లో కాంపౌండబుల్ కేసులు అధిక సంఖ్యలో పరిష్కరించాలని న్యాయమూర్తి కే శిరీష పోలీస్ అధికారులను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులోని రెండవ అదనపు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో పోలీస్ స్టేషన్ల వారీగా వివిధపెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయని ఎన్ని కాంపౌండబుల్ కేసులు, రాజీకి అనుకూలమైన ఎక్కువ కేసులు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో లాావణ్య ,విశ్వశాంతి, కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్,టూ టౌన్ ఎస్ హెచ్ ఓ టి.రమేష్ కుమార్,3 టౌన్ ఎస్హెచ్ఓ కే.శివ ప్రసాద్, చుంచుపల్లి ఎస్ హెచ్ఓ ఆర్. వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఎం.రవి కుమార్, ఎం.రమాదేవి, పి. ప్రసాద్, కే. సుమన్ కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు తదితరులు హాజరయ్యారు.
Views: 47
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Oct 2025 21:07:30
బల్దియాలో పనిచేయని లిఫ్ట్.. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం..!
బల్దియాలో పనిచేయని లిఫ్ట్..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
ఏళ్ల తరబడి కొనసాగుతున్న బిల్డింగ్ అంతర్గత మరమ్మతులు..
పక్కదారి...

Comment List