హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠా... 

జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి....

On
హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠా... 

హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠా... 

జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి....IMG-20241210-WA0434

ఎల్బీనగర్, డిసెంబర్ 10 న్యూస్ ఇండియా ప్రతినిధి...

ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని పవిత్రమైన అయ్యప్ప దేవాలయంలో దొంగల ముఠా హల్చల్ చేసింది. అయ్యప్ప దేవాలయంలోకి ప్రవేశించి సీ.సీ కెమెరాలకు తన ఆనవాళ్లు కనపడకుండా మరయు తన ముఖచిత్రం కనపడకుండా మాస్కు, చేతులకు గ్లౌస్ ధరించి ఆలయంలోకి ప్రవేశించి సుమారు రాత్రి 12 గంటల సమయం నుండి రెండు గంటల వరకు గుడిలోనే ఉండి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆలయ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి స్పందించి అక్కడికి చేరుకొని సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. దొంగలు గుడిలోనికి వెనకాల నుంచి ప్రవేశించారని గుర్తించారు. హుండీలోని డబ్బులను దొంగిలించాలని  ప్రయత్నించాడు అన్నట్లు (పోలీస్ క్లూస్ టీం) వారు అనుమానిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ కి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అడిషనల్ ఏసిపి కోటేశ్వరరావు, ఎల్బీనగర్ సి.ఐ, ఎస్.ఐ లు స్పందించారు.

Views: 12

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..