అబ్బో... మురికి వాసన
కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో మురికి వాసన
On
పట్టించుకోని సంబంధిత అధికారులు
కొత్తగూడెం(న్యూస్ఇండియా) డిసెంబర్ 12: కొత్తగూడెం బస్టాండ్ ఆవరణ నుంచి ప్రయాణికులు బయటకు వెళ్లే మార్గం లో మురికి వాసనతో ముక్కులు మూసుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎలాంటి శుభ్రత పాటించకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో ఆర్టీసీ చెలగాటమాడుతుంది ఆని ప్రయాణికులు వాపోతున్నారు. కాంప్లెక్స్ లోని ఒక హోటల్ నుంచి వస్తున్న మురికినీరు కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు.ఈ మురుగు వాసనతో వాయు కాలుష్యంతో ప్రజలు, ప్రయాణికులు, షాపింగ్ కాంప్లెక్స్ లోనే వ్యాపారస్తులు శ్వాసకోశ వ్యాధులు, అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.ఇప్పటికైనా సంబంధిత డిపో మేనేజర్ తగు చర్యలు తీసుకోని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Views: 3
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 Feb 2026 19:17:05
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ

Comment List