డిసెంబర్ 16, సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
On
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2, పరీక్షల నేపథ్యంలో తేది.16.12.2024 సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని, *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.
*జిల్లాలోని అధికారులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2, పరీక్షల విధుల లో ఉన్నందున ఎవరు అందుబాటులో ఉండరు,*
కావున ప్రజలు దీనిని గమనించి ఈ సోమవారం ప్రజావాణి దరఖాస్తులతో కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని ఆయన ఒక ప్రకటన లో తెలిపారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 20:20:26
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
Comment List