సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

చెక్కు తీసుకుంటున్న అంబర్పేట గ్రామానికి చెందిన చలకాని మల్లయ్య

On
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

 

 న్యూస్ ఇండియా తెలుగు,డిసెంబర్ 22, (నల్గొండ జిల్లా ప్రతినిధి): శాలిగౌరారం మండల పరిధిలోని అంబారిపేట గ్రామానికి చెందిన చెల్లకాని మల్లయ్య వయసు 45 మూడు నెలల క్రితం వ్యవసాయ పనుల నిమిత్తం కోసం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కుక్కల ఎదురుదాడిలో ఎడ్ల బండి మించి కిందపడి తీవ్ర గాయాల తో హైదరాబాదులోని ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందినారు ఈ నేపథ్యంలో హాస్పిటల్కు ఖర్చుల నిమిత్తం దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చయినాయి రెక్కాడితే డొక్కాడే కుటుంబాలు అలాంటిది స్నేహితులు, కుటుంబ సభ్యులతో అప్పు తెచ్చి మరి ఆసుపత్రిలో చూపించుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద అరవై వేల రూపాయలు బోనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నాడు. సందర్భంగా అతను మాట్లాడుతూ హాస్పిటల్ ఖర్చు నిమిత్తం లో కొంతైనా కొంత సహాయం అందిందని చాలా సంతోషంగా ఉంది మాలాంటి వ్యవసాయ కుటుంబాల మీద ఆధారపడిన వాళ్లకి అతి అందరిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం ఆనందభాష్యం వ్యక్తం చేశానని తెలియజేశారు.

Views: 100

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'