నూతన సంవత్సర సందర్భంగా సోనూసూద్ ఫ్యాన్స్  కేక్ కటింగ్ 

వీరాభిమాని ఎస్.కె సత్తార్ ఆధ్వర్యంలో వేడుక

On
నూతన సంవత్సర సందర్భంగా సోనూసూద్ ఫ్యాన్స్  కేక్ కటింగ్ 

IMG20250101173536IMG20250101172619కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా కొత్తగూడెం రాజీవ్  పార్క్ వద్ద  సోనూసూద్ ఫ్యాన్స్ బుధవారం  కేక్ కటింగ్ చేసి ఘనంగా వేడుక నిర్వహించారు.సోనూసూద్ వీరాభిమాని ఎస్.కె  సత్తార్  కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్తార్ మాట్లాడుతూ... ఇండియన్ రియల్ హీరో సోనూసూద్  ఫతే్ సినిమా ఈనెల 10వ తేదీన విడుదల పురస్కరించుకొని మరియు నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కటింగ్ చేసామన్నారు. విడుదల కాబోతున్న సినిమా  సూపర్ హిట్ కావాలని అభిలాషించారు.ఈ కార్యక్రమంలో రామ్ కుమార్, విశ్వనాధ్, గడ్డం వెంకటేశ్వర్లు, పవన్, శివ, జయరాం, సలీం, అహద్ పాషా, షేక్ జబ్బర్, షారుల్ మగ్గం, బి.కిరణ్, గజ్జల నాగేశ్వరరావు, రేవంత్ వర్మ, రితిక్ సాయి, తదితరులు పాల్గొన్నారు.

Views: 40
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి