పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత..

మాచన రఘునందన్..

On
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత..

2025 లో జయం మనదే

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత

మాచన రఘునందన్..

ఎల్బీనగర్, జనవరి 01 (న్యూస్ ఇండియా ప్రతినిధి): యువత లో శక్తి,యుక్తి మెండుగా ఉన్నాయని, వాటిని చక్కటి ప్రణాళిక ప్రకారం అమలు చేస్తే అద్భుతాలు జరుగుతాయని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ స్పష్టం చేశారు.2025 ఆరంభం  సందర్భంగా.."మాచన" మాట్లాడుతూ.. 2025 ను అద్భుతవత్సరం గా మలుచుకునే ఆలోచన యువత లో ఉండాలని రఘునందన్ సూచించారు.సాధన చేస్తే సాధించ లేనిది ఏదీ లేదన్నారు. దృడ సంకల్పం మనదే ఐతే అద్భుత విజయం కూడా మనదే అని చాటి చెప్పాలన్నారు.గ్రూప్స్, సివిల్స్, ఇలా ఏ పోటీ పరీక్ష లో ఐనా అసాధారణమైన తపన తో అగ్రగాములుగా నిలిచి తానేంటో, తామేమిటో నిరూపించుకోవాలని మాచన రఘునందన్ అభిలషించారు.విద్యార్దులకు, యువత 2025 నభూతో న భవిష్యతి అన్న రీతిలో ఉండేలా చక్కటి కార్యాచరణ ప్రణాళిక

Read More అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.

IMG-20241230-WA0558
మాచన రఘునందన్..

తో కృషి చెయ్యాలన్నారు.

Read More శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!

Views: 4
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.