స్వతంత్రులా..మజాకా?

On

బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలీడదీసి కొడతా అన్నట్లు..మునుగోడు ఉప ఎన్నికల్లో చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించారు. ఊహించని విధంగా ఉప ఎన్నికల్లో స్వతంత్రులు తమ తడాఖా చూపించారు. అభ్యర్ధుల గెలుపోటముల్ని ప్రభావితం చేశారు. మూడు ప్రధాన పార్టీల తర్వాత పలు పార్టీలు,స్వతంత్ర అభ్యర్థులు భారీగానే ఓట్లు కొల్లగొట్టారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అంధోజు శంకరా చారి 4145 ఓట్లు వచ్చాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అభ్యర్థి మరమొని శ్రీశైలం యాదవ్ 2407( […]

బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలీడదీసి కొడతా అన్నట్లు..మునుగోడు ఉప ఎన్నికల్లో చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించారు.

ఊహించని విధంగా ఉప ఎన్నికల్లో స్వతంత్రులు తమ తడాఖా చూపించారు. అభ్యర్ధుల గెలుపోటముల్ని ప్రభావితం చేశారు. మూడు ప్రధాన పార్టీల తర్వాత పలు పార్టీలు,స్వతంత్ర అభ్యర్థులు భారీగానే ఓట్లు కొల్లగొట్టారు.

బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అంధోజు శంకరా చారి 4145 ఓట్లు వచ్చాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అభ్యర్థి మరమొని శ్రీశైలం యాదవ్ 2407( చపాతీ మేకర్) ఓట్లు వచ్చాయి.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ విశారదన్ మహారాజ్ బలపరిచిన ఇర్పుల గలయ్య(చెప్పుల జోడు)గుర్తుకు 2270 ఓట్లు వచ్చాయి. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివ కుమార్(రోడ్డు రోలర్) కు 1874 ఓట్లు వచ్చాయి.

Read More ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన K.A. పాల్ 805 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఇస్లవత్ రాజేందర్ కు 502 ఓట్లు వచ్చాయి. తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ కు 169 ఓట్లు వచ్చాయి. నోటా కు 482 ఓట్లు పోల్ వచ్చాయి.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం