అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్
On
కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 4:పాల్వంచ పట్టణంలో గల అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల నూతన సంవత్సరం క్యాలెండర్ ను జిల్లా కలెక్టరేట్ లో శనివారం అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ వారి చాంబర్లో క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల చైర్మన్ తాళ్లూరి హరిబాబు,చిరుత మహేష్,చింతల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Dec 2025 21:07:15
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...

Comment List