విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి

పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు

By Venkat
On
విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి

ఆడారి నాగరాజు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు విశాఖకు రానున్నారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు కూటమి ప్రభుత్వం కూడా ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పర్యటన విజయవంతం చేయాలని కసరత్తులు చేస్తున్నారు అయితే  విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు విజ్ఞప్తి చేశారు గతంలో ఆడారి నాగరాజు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మీడియాలో ప్రశ్నించారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెలో కూడా పాల్గొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ కి అన్యాయం జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగిన ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతామని తెలియజేశారు.IMG-20250108-WA0213

Views: 23
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు