బర్త్ డే ట్రీ తెలంగాణ

రాచకొండ సాగర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు

By Venkat
On
బర్త్ డే ట్రీ తెలంగాణ

మంతెన మణికుమార్

జనగామ జిల్లాలో రాచకొండ సాగర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బర్త్డే ట్రీ ప్రతినిధి కొయ్యడ రవి అజ్కర్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బర్త్ డే ట్రీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్ ముఖ్య సలహాదారుడు వంగ భీమ్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పెంచి పోషించాలని భవిభారత పౌరులకు స్వచ్ఛమైన గాలి పర్యావరణాన్ని సమాజాన్ని అందించే విధంగా విద్యార్థిని విద్యార్థులు మొక్కలు నాటి పెంచి పోషించడం వల్ల సమాజంలో కలిగి లాభాలపై చిన్నప్పటి నుంచి అవగాహన కల్పిస్తూ మీ మీ గ్రామ స్థాయిలో పుట్టినరోజులు సందర్భంగా మొక్కలు నాటి పెంచి పోషించాలని ప్రజలకు యువతకు పిలుపునిచ్చారుIMG_20250111_153751.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక