ఘనంగా వివాహ పరిచయ వేదిక

జనగామ జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వివాహ పరిచయ వేదిక

By Venkat
On
ఘనంగా వివాహ పరిచయ వేదిక

జనగామ

జనగామ విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జనగామ జిల్లా సంఘం పర్యవేక్షణలో స్థానిక జూబ్లీ గార్డెన్లో విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం మరియు విశ్వకర్మియుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగినది జిల్లా అధ్యక్షులు దీగోజు నరసింహ చారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షులు అడ్లూరి రవీంద్రాచారి మరియు ఆరాధ్య ఫౌండేషన్ అధ్యక్షులు తాడోజు శ్రీకాంతరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు దీగోజు నరసింహ చారి మాట్లాడుతూ జనగామ జిల్లాలో విశ్వకర్మ కుటుంబాలలో వివాహానికి సిద్ధంగా ఉన్న విశ్వబ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికలో నమోదు చేసుకునే అవకాశం రాష్ట్ర విశ్వకర్మ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని జనగామ జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షులు అట్లూరి రవీంద్ర చారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల పైచిలుకు వివాహానికి సిద్ధంగా ఉన్న యువతి యువకుల సమాచారాన్ని వివరాలు సేకరించగా ఇప్పటివరకు లక్ష పైచిలుకు వివాహాలు కుదురు చేయడం జరిగింది అన్నారు అదే స్ఫూర్తితో నిరంతరంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వివాహ పరిచయ వేదికలలో ప్రతి నెల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ఐల సోమనసిమాచారి,మనుమయ సంఘం జిల్లా అధ్యక్షులు దీగోజు సాబాచారి, గుడికందుల కృష్ణ, పెట్లోజు సోమేశ్వర చారి, చెన్నోజు నగేష్, బత్తోజు సిద్ధిరాములు,చెల్లోజు నవీన్ కుమార్,

 వలబోజు చక్రపాణి, చెన్నోజు ఆంజనేయుIMG-20250119-WA0457లు, మారోజు ఆనంద్ మద్దోజు గంగాభవాని, దిగోజు శ్రీలక్ష్మి, చిలుమోజు సాయికిరణ్, మండ్రోజు కర్ణాకర్, అయినా సోం బ్రహ్మచారి, మొదలగు వారు పాల్గొన్నారు.

Views: 161
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..