పద్మశాలి సంక్షేమ సంఘం వారి కవి సమ్మేళనంలో

*కవి కళాకారుడు మాన్యపు బుజేందర్ కు ఘన సన్మానం

By Venkat
On
పద్మశాలి సంక్షేమ సంఘం వారి కవి సమ్మేళనంలో

పద్మశాలి సంక్షేమ సంఘం

హైదరాబాదులోని రవీంద్ర భారతిలో అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో వారు ఇచ్చిన *చేనేత కళా వెలుగులు* అనే అంశంపై భుజేందర్ చేనేత కలను కాపాడుకుందాం! అనే శీర్షికతో కవితా చదవగా పలువురు అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం ప్రతినిధులు భుజేoదర్ ను ఘనంగా సన్మానించి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తుమ్మ సత్యనారాయణ, అమృత్ కుమార్ జైన్, జేబీ రాజు, బి. మధుసూదన్, సరోజినీ దేవి, విభా భారతి,సి సంజయ్, సురేపల్లి రవికుమార్, వడ్డేపల్లి విజయలక్ష్మి, తదితరులు భుజందర్ ను సన్మానించిన వారిలో ఉన్నారు.IMG-20250125-WA0403

Views: 13
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..