బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ బహుమతులు ప్రదానం

On
బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ బహుమతులు ప్రదానం

బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ భాగంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు జే వి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ గోపి గురువారం బహుమతులు ప్రదానం చేశారు. ఖమ్మం జిల్లా నెహ్రూ యువ కేంద్ర వారి సహకారంతో కెసిఆర్ నగర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ సత్తుపల్లి జె.వి.ఆర్ గ్రౌండ్ నందు వాలీబాల్, బ్యాడ్మింటన్ (షటిల్), 200 మీటర్ల పరుగు పందెం పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు, కళాశాల ప్రిన్సిపాల్ డా ఎన్ గోపి ఫిజికల్ డైరెక్టర్ డా సి హెచ్ పూర్ణచంద్రరావు పీర్ సాహేబ్ గారి చేతుల మీదుగా స్పోర్ట్స్ కిట్టు, మెడల్స్, మెమెంటోస్, సర్టిఫికెట్లు అందజేశారు.

Views: 6
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.