మస్క్ మరో బాదుడు
ట్విట్టర్ కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ దూకుడుగా వెళ్తున్నాడు. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఉద్యోగాల్లో కోత విధించిన మస్క్ ట్విటర్ యూజర్లందరి నుంచి రుసుము వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ముఖ్యమైన వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూ టిక్ కు సంబంధించి రుసుము వసూలు చేస్తున్నారు.
ట్విట్టర్ కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ దూకుడుగా వెళ్తున్నాడు. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
ఇప్పటికే ఉద్యోగాల్లో కోత విధించిన మస్క్ ట్విటర్ యూజర్లందరి నుంచి రుసుము వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ముఖ్యమైన వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూ టిక్ కు సంబంధించి రుసుము వసూలు చేస్తున్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List