దర్దేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో
కంఠమహేశ్వర స్వామి దేవాలయ పునప్రారంభోత్సవం
By Venkat
On
దర్దేపల్లి గౌడ మహిళలు
జనగామ జిల్లా
దర్ధేపల్లి గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కంఠమహేశ్వరస్వామి, సూరమాంబదేవి, శ్రీ వనం ఎల్లమ్మ తల్లి, వనం మైసమ్మ తల్లి దేవతల ఆలయ పునప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌడ మహిళలు పెద్దఎత్తున పాదయాత్ర నిర్వహించి, ఆలయానికి పవిత్ర జలాలు సమర్పించారు.
గౌడ జనం ఉత్సాహంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
త్వరలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వరస్వామి పండుగను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Views: 25
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Nov 2025 22:19:33
రిపోర్టర్ జైపాల్

Comment List