ఈశ్వరా..సి పి ఎస్ రద్దు చేయ.."రా'.!

ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్  తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్

On
ఈశ్వరా..సి పి ఎస్ రద్దు చేయ..

ఈశ్వరా..సి పి ఎస్ రద్దు చేయ.."రా'.!

ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్ 
తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్

IMG-20250226-WA1210
ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్  తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్

భాగస్వామ్య పింఛను పథకం రద్దు కోసం రాజన్న కు ప్రత్యేక పూజలు..

పరమేశ్వరా..పాత పెన్షన్ పథకం ను పునరుద్ధరించ.. రా..రా..! అంటూ శివయ్య ను వేడుకున్నానని,న్యూ పెన్షన్ స్కీమ్(సి పి ఎస్)రద్దు కోసం దైవాన్ని వేడుకోక తప్పటం లేదని నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్)తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ అభిప్రాయ పడ్డారు.భుధవారం నాడు ఆయన సి పి ఎస్ రద్దు కావాలన్న.. తమ అభిమతం నెరవేరాలని కోరుతూ..కీసర గుట్ట ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..మార్చి లో ఢిల్లీ లో ఎన్.ఓ.పీ.ఆర్.యు.ఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగనుందని చెప్పారు.పాలకులు ఎప్పటికప్పుడు ఎన్నికల సందర్భంగా సి పి ఎస్ రద్దు చేస్తాం అని హామీ ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారే తప్ప..పెన్షన్ తో నే ఉద్యోగుల ఆర్ధిక భద్రత ఆన్న విషయం వారికి పట్టడంలేదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు.దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు "న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు మహా ప్రభో అని దీనంగా దైవాన్ని అర్ధిస్తున్నామని రఘునందన్ వివరించారు. ఏలికలకు,రాష్ట్రం లో ని  పాలకులకు సి.పి.ఎస్ రద్దు చేసే బుద్ధి ప్రసాదించాలని కోరుతూ..దేవుళ్ళకు పూజలు చేసినట్టు  రఘునందన్ వెల్లడించారు. రఘునందన్ వెంట జి బాబా వినోద్ కుమార్ అన్నారు.

Read More ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..

Views: 45

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ