గ్యాస్ సరఫరా లో "చిల్లర" లెక్కలు మానాలి...

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మాచన రఘునందన్...

On
గ్యాస్ సరఫరా లో

గ్యాస్ సరఫరా లో "చిల్లర" లెక్కలు మానాలి...
 
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మాచన రఘునందన్...

IMG-20250228-WA0714
గ్యాస్ గిడ్డంగిలో తనిఖీ నిర్వహించిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మాచన రఘునందన్...

నల్గొండ జిల్లా, ఫిబ్రవరి 28, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- గ్యాస్ డీలర్లు ఇష్టా రాజ్యంగా అధిక మొత్తం వసూలు చేస్తే, వారిపై చర్య తీసుకోవడానికి ఒకే ఒక్క ఫిర్యాదు చాలు అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన సాగర్ రోడ్డు లో మాట్లాడుతూ.. ఏజన్సీలు, డెలివరి బాయ్స్ ఇష్టారాజ్యానికి వదిలేస్తుండటంతో.. వారు "చిల్లర" లెక్కల కు పాల్పడుతూ..వినియోగదారులను విసిగిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వినియోదారులు గనక గిడ్డంగి కి వచ్చి బండ తీసుకుంటే రిబేటు అడిగే హక్కు కూడా వారికి ఉన్నదని రఘునందన్ గుర్తు చేశారు. ఇకనైనా గ్యాస్ డీలర్లు అధిక వసూళ్లకు చెక్ పెట్టాలని మాచన రఘునందన్ సూచించారు.

Views: 4

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.