రేషన్ మాఫియా కు బేడి లు ఖాయం..
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్..
On
రేషన్ మాఫియా కు బేడి లు ఖాయం..
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్
*నల్గొండ జిల్లా, ఏప్రిల్ 01 (న్యూస్ ఇండియా ప్రతినిధి)*: రేషన్ బియ్యం దందా అలవాటు చేసుకున్న వాళ్ళ ను హిస్టరీ షీటర్ గా నమోదు చేసి జైలు కు పంపడం ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం నాడు ఆయన నాంపల్లి లో మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు ఓ అయిదారేళ్లుగా.. రేషన్ బియ్యం దందా చేయడమే అలవాటు చేసుకున్నారని అన్నారు.. పోలీసు లు అలా కేసు పెట్ట గానే, నిందితులు వాహనం ను ఎలాగొలా త్వరగా విడిపించుకొని మళ్లీ యధావిధి గా బియ్యం దందా కు తెర తీయడం జరుగుతొందని రఘునందన్ అన్నారు. అందుకే రేషన్ బియ్యం దొంగలు జైలు కు వెళ్లేలా పకడ్బందీ గా కేసులు పెట్టనున్నట్టు రఘునందన్ వివరించారు.
Views: 16
About The Author
Post Comment
Latest News
15 Apr 2026 07:03:47
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...

Comment List