గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.

On
గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో బ్రహ్మశ్రీ డా: మహేశ్వరశర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో వేదొక్తంగా ప్రత్యేక పూజలతో బొడ్రాయి ప్రతిష్టించారు. ప్రతిష్ట మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి గ్రామ పెద్దలు ప్రముఖులు మహిళలు భక్తులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-18 at 6.06.21 PM

Views: 42
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..