మాయావతి ఎక్కడ…

On

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి అంతా ఇంతా కాదు! ఓ వైపు ప్రధాని మోదీ, సీఎం యోగీలు.. బీజేపీ ప్రచారాన్ని పీక్‌స్థాయికి తీసుకెళ్తున్నారు. అటు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ సైతం తగ్గేదే అంటూ భారీ ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ తురుపు ముక్క ప్రియాంక గాంధీ సైతం దూసుకుపోతున్నారు. కానీ ఎక్కడా బీఎస్పీ అధినేత్రి మాయవతి కనిపించడం లేదు. ఒకప్పుడు యూపీ రాజకీయాలను శాసించిన బెహన్‌జీ ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడిదే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.   […]

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి అంతా ఇంతా కాదు! ఓ వైపు ప్రధాని మోదీ, సీఎం యోగీలు.. బీజేపీ ప్రచారాన్ని పీక్‌స్థాయికి తీసుకెళ్తున్నారు. అటు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ సైతం తగ్గేదే అంటూ భారీ ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ తురుపు ముక్క ప్రియాంక గాంధీ సైతం దూసుకుపోతున్నారు. కానీ ఎక్కడా బీఎస్పీ అధినేత్రి మాయవతి కనిపించడం లేదు. ఒకప్పుడు యూపీ రాజకీయాలను శాసించిన బెహన్‌జీ ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడిదే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

 

 

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు