సీఎం ని కుమారుని వివాహానికి ఆహ్వానించిన: టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్..
On
సీఎం ని కుమారుని

వివాహానికి ఆహ్వానించిన: టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్..
ఎల్బినగర్, మే 13, న్యూస్ ఇండియా ప్రతినిధి: టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, తుర్కయంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ తనయుడు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కొత్తకుర్మ యశ్వంత్ వివాహానికి మంగళవారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ని వివాహానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, ఎలమంద రావ్, ఎరుకలి రవి, వన్నాడపు శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Views: 13
About The Author
Related Posts
Post Comment
Latest News
19 Jun 2025 19:22:34
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 19, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, విద్యానగర్ లో.. ఒకే గొడుగు క్రింద రెండు ‘ఆగడాలను అవలంబిస్తున్న’ సెయింట్...
Comment List