నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండల పరిధిలోని టి యు డబ్ల్యూ జే ఎన్నికలు ఏకగ్రీవం

On

IMG-20250514-WA0014న్యూస్ ఇండియా తెలుగు మే 14 : నల్లగొండ  జిల్లాలోని నకిరేకల్ మండల పరిధిలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎన్నికలు టి యు డబ్ల్యూ జే నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషరాజు వీరస్వామి, కార్యవర్గ సభ్యులు చెరుకు సైదులు, బెల్లి శంకర్, రహీమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ ఎన్నికల భాగంగా ఏకగ్రీవంగా మండల అధ్యక్షులు కొల్లు నరేష్, ప్రధాన కార్యదర్శి గట్టు లక్ష్మీకాంత్ ఉప ప్రధాన కార్యదర్శి పందాల వెంకట్ ఉపాధ్యక్షులు. అంబేద్కర్,వీరేందర్,రవీంద్ర చారి,శేషు కోశాధికారి మరాటి నరసింహ కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తమ ఎన్నికలకు సహకరించిన నల్గొండ జిల్లా టి యు డబ్ల్యూ జె కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నకిరేకల్ మండల పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు, అక్రిడేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు, జర్నలిస్ట్ పై జరిగే దాడులపై ముక్తకంఠంతో ఎదుర్కొని సమస్యలు పరిష్కరిస్తానని అధ్యక్షులు కొల్లు నరేష్ తెలియజేశారు.

Views: 42

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..