రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్న విజయ్...
రక్తదానం చేయండి..! ప్రాణాలను కాపాడండి..!!
On
రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్న విజయ్...
నల్గొండ జిల్లా, జూన్ 12, న్యూస్ ఇండియా ప్రతినిధి: రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి అని కాశమల్ల విజయ్ వెల్లడించారు. మూడు సంవత్సరాల కాలంలో.. 10 సార్లు రక్తదానం చేసి… ఎందరో ప్రాణాలు నిలిపాడు నల్గొండ జిల్లా నల్గొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన కాశమల్ల విజయ్. ఎ పాజిటివ్ బ్లడ్ కావాల్సిన వారికి అందుబాటులో ఉంటూ.. అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ.. తన వంతు సమాజ సేవ చేస్తున్నాడు. అదే విధంగా ప్రత్యేక రోజుల్లోనూ రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ రక్తాన్ని అందించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నాడు. తనలాగే సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చేవారు 8688662474 కు నంబర్ ద్వారా సంప్రదించాలని సూచిస్తున్నాడు.
Views: 58
About The Author
Post Comment
Latest News
15 Apr 2026 07:03:47
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...

Comment List