ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి..

On
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..

ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..

భీమా ఫౌండేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి..

IMG-20250629-WA0965(1)
రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్ జూన్ 29 న్యూస్ ఇండియా ప్రతినిధి: భీమా ఫౌండేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ శ్రీరామ హిల్స్ కమ్యూనిటీ హాల్ లో రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తల సేమియా వ్యాధి తో  బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం చేయడం ద్వారా చిన్నారుల మొహములో చిరునవ్వులు చూసిన వాళ్ళము అవుతామని ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలని తెలిపారు బీమా ఫౌండేషన్ తెలంగాణ ఉండ్రాతి రవి, గంటా సతీష్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విట్టల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లా రెడ్డి, ఎల్బీనగర్ సీఐ వినోద్, ఎస్సై ప్రసాద్, బిఆర్ఎస్ యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పొచబోయిన జగదీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి, శ్రీరామ హిల్స్ కాలనీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి,  జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ,  స్వామి గౌడ్, సేద్ధిని స్వామి, నర్రి వెంకన్న, దుర్గారావు, మార్తా లక్ష్మణ్, మార్తా సాయి, నిమ్మల భరత్, కావడి నరసింహ, దేవరాయ శివ, స్వప్న, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

Read More రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

Views: 139

About The Author

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..