మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన

న్యూస్ ఇండియా రిపోర్టర్ గొర్రె భరత్ గూడూరు :

By Bharath
On

గూడూరు మండల పరిధిలోని రాళ్లవాగు దాశ్రు తండాకు చెందిన బానోతు సుమన్ అనే వ్యక్తి మందు తాగి కారు నడుపగా వ్యక్తిని శుక్రవారం రోజున జడ్జి గారి ముందు హాజరు పరచగా అతనికి జడ్జి 10000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది కావున గూడూరు ప్రజలకు తెలియజేయునది మందు తాగి బండి నడపరాదు అని ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News