PRC Ragada in AP
పీఆర్సీ రగడ పీఆర్సీపై జగన్ సర్కార్ మొండి వైఖరి వీడటంలేదు. దీంతో జేఏసీ నేతలు సమ్మె సైరన్ మోగించారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో పోరుకు దిగనున్నారు. ఇటు కొత్త పీఆర్సీనే అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. పోరాట కార్యాచరణపై తగ్గేదే లేదంటున్నారు. ఇక ఈ హడావిడిలో సీపీఎస్ రద్దు అంశం తెరమరుగవ్వడంపై సీపీఎస్ ఉద్యోగుల సంఘం నిప్పులు కక్కుతోంది.
పీఆర్సీ రగడ
పీఆర్సీపై జగన్ సర్కార్ మొండి వైఖరి వీడటంలేదు. దీంతో జేఏసీ నేతలు సమ్మె సైరన్ మోగించారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో పోరుకు దిగనున్నారు. ఇటు కొత్త పీఆర్సీనే అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. పోరాట కార్యాచరణపై తగ్గేదే లేదంటున్నారు. ఇక ఈ హడావిడిలో సీపీఎస్ రద్దు అంశం తెరమరుగవ్వడంపై సీపీఎస్ ఉద్యోగుల సంఘం నిప్పులు కక్కుతోంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List