వివాహ వేడుకల్లో హన్సిక

On

ముంబయి: ఈ నెల ప్రారంభంలో పారిస్‌లో నిశ్చితార్థం చేసుకున్న మిల్ గయా నటి హన్సిక మోత్వాని. నటి వివాహ ఉత్సవాలు మంగళవారం” మాతా కి చౌకీ” వేడుకతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుక కోసం హన్సిక మోత్వాని మరియు ఆమె కాబోయే భర్త సోహైల్ కతురియా ఎరుపు రంగు దుస్తులను ధరించి దుర్గామాతను పూజించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో డిశంబర్ 4న వీరి వివాహం రాజస్థాన్, జైపూర్ లోని ఓ కోటలో వీరి వివాహం జరుగబోతోంది. వ్యాపార భాగస్వాములైన […]

ముంబయి: ఈ నెల ప్రారంభంలో పారిస్‌లో నిశ్చితార్థం చేసుకున్న మిల్ గయా నటి హన్సిక మోత్వాని.

నటి వివాహ ఉత్సవాలు మంగళవారం” మాతా కి చౌకీ” వేడుకతో ప్రారంభమయ్యాయి.

ఈ వేడుక కోసం హన్సిక మోత్వాని మరియు ఆమె కాబోయే భర్త సోహైల్ కతురియా ఎరుపు రంగు దుస్తులను ధరించి దుర్గామాతను పూజించారు.

కుటుంబ సభ్యుల అంగీకారంతో డిశంబర్ 4న వీరి వివాహం రాజస్థాన్, జైపూర్ లోని ఓ కోటలో వీరి వివాహం జరుగబోతోంది.

Read More పాత పింఛను పథకం సాధనే ధ్యేయం...

వ్యాపార భాగస్వాములైన హన్సిక- సోహైల్ లు ఇప్పుడు జీవిత భాగస్వాములవ్వబోతున్నారు.

Read More ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

 

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News