పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో గణనాధుల దర్శనం చేసుకున్న విగ్రహ దాత సిద్ధం కృష్ణదేవ్ గారు

ఘనంగా శాలువాతో సత్కరించిన విగ్రహ కమిటీ సభ్యులు యూత్ నాయకులు

By Ranjith
On
పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో గణనాధుల దర్శనం చేసుకున్న విగ్రహ దాత సిద్ధం కృష్ణదేవ్ గారు

న్యూస్ ఇండియా తెలుగు.

పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్

ఆగస్టు 31.

పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో పలు  వినాయక నవరాత్రి వేడుకల సందర్భంగా సిద్ధం కృష్ణదేవ్. గారు గ్రామం లో చాలా విగ్రహాలను ఇప్పించి తన ఉదారత చాటుకున్నారు.వారు ప్రతిసారీ గ్రామం లో ఇలాంటి చాలా సేవ కార్యక్రమాల్లో ముందుంటారు. వారు శివ గణేష్ యూత్   గణనాధుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం  గణనాధులను అన్నింటినీ దర్శించుకున్నారు. ప్రతి చోటా గ్రామ యువజన సంఘాలు, స్థానిక యువకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సిద్దం కృష్ణదేవ్ మాట్లాడుతూ..గణనాధుడు విజ్ఞానానికి, విజయానికి ప్రతీక. మన సమాజంలో ఐక్యత, అభివృద్ధి, శాంతి కోసం ఆయన కృప అందరికీ లభించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. గ్రామంలో పూజలు పూర్తి చేసిన తరువాత,స్థానిక ప్రజలతో కాసేపు మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.గణనాధుల దర్శనాలు స్థానికంగా విశేష ఆకర్షణగా మారాయి అన్నారు. దీనికి గ్రామ యువజనులు, మహిళలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని  ఆయనకు ఘన స్వాగతం పలికారు..

Views: 232
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..