మిషన్ ఏపీ
ఏడాదిన్నర సమయం ఉన్నా అప్పుడే ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. 2024 ఎన్నికలు కీలకమైనవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సత్తా ఉంది కాబట్టే జనసేన అంటే వైసీపీ భయపడుతుందన్నారు. ఇప్పటంలో కూల్చివేతలన్నీ సజ్జల ప్లాన్ ప్రకారమే జరిగాయని ఆయన ఆరోపించారు. అన్ని సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని.. మీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. మా వాళ్ల ఇళ్లు ఏ కారణం పెట్టి కూల్చేశారో.. 2024లో జనసేన గెలిచాక వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యేల ఇళ్లు కూల్చేస్తామని […]
ఏడాదిన్నర సమయం ఉన్నా అప్పుడే ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది.
2024 ఎన్నికలు కీలకమైనవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
సత్తా ఉంది కాబట్టే జనసేన అంటే వైసీపీ భయపడుతుందన్నారు.
ఇప్పటంలో కూల్చివేతలన్నీ సజ్జల ప్లాన్ ప్రకారమే జరిగాయని ఆయన ఆరోపించారు.
అన్ని సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని.. మీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు.
మా వాళ్ల ఇళ్లు ఏ కారణం పెట్టి కూల్చేశారో.. 2024లో జనసేన గెలిచాక వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యేల ఇళ్లు కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
జనసేనను రౌడీ సేన అంటున్నారని.. వివేకాను చంపిన వాళ్లను ఏమంటారని ప్రశ్నించారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List