ప్రభాస్ కృతి ని ప్రేమిస్తున్నాడా..?

On

న్యూ ఢిల్లీ : ఝలక్ దిఖ్లా జా ఫైనల్‌లో వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ తమ భేదియా చిత్రాన్ని ప్రమోట్ చేసారు.ప్రమోషన్స్ లో భాగంగా ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృతి సనన్ మరియు ప్రభాస్, క్రితి గురించి వరుణ్ ధావన్ చేసిన ఆ వ్యాఖ్యలు భారీ సంచలనం సృష్టిస్తున్నాయి. భేదియా స్టార్స్ వరుణ్ మరియు కృతి ఇటీవల తమ సినిమా ప్రమోషన్ కోసం ఝలక్ దిఖ్లా జా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో […]

న్యూ ఢిల్లీ : ఝలక్ దిఖ్లా జా ఫైనల్‌లో వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ తమ భేదియా చిత్రాన్ని ప్రమోట్ చేసారు.ప్రమోషన్స్ లో భాగంగా ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కృతి సనన్ మరియు ప్రభాస్, క్రితి గురించి వరుణ్ ధావన్ చేసిన ఆ వ్యాఖ్యలు భారీ సంచలనం సృష్టిస్తున్నాయి.

భేదియా స్టార్స్ వరుణ్ మరియు కృతి ఇటీవల తమ సినిమా ప్రమోషన్ కోసం ఝలక్ దిఖ్లా జా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో వరుణ్ ఇలా సమాధానమిస్తూ కృతి పేరు ఇక్కడ లేదు. ఎందుకంటే ఆమె పేరు ఒకరి హృదయంలో ఉంది అన్నారు.

Read More ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu

ఆ వ్యక్తి ముంబైలో లేడు ఎందుకంటే ప్రస్తుతం అతను దీపికా పదుకొనేతో షూటింగ్ లో ఉన్నాడు.”

అయితే, వరుణ్ ధావన్ నటుడి పేరు చెప్పలేదు, అయితే ప్రాజెక్ట్ లో దీపికా పదుకొణెతో ప్రభాస్ నటిస్తున్నాడు

ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ పేరును ఇలా వాడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Views: 18
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం