టీఎస్ యుటిఎఫ్ తొర్రూరు మండల శాఖ నూతన కమిటీ ఎన్నిక

టీఎస్ యుటిఎఫ్ తొర్రూరు మండల శాఖ నూతన కమిటీ ఎన్నిక

 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం  స్థానిక టీఎస్ యుటిఎఫ్ కార్యాలయం నందు 16:10:2025 న కొండIMG_20251017_121405 నాగమల్లయ్య అధ్యక్షతన తొర్రూరు మండల మహాసభ నిర్వహించడం జరిగింది 
       ఈ సమావేశానికి టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కే యాకూబ్ ఎన్నికల అధికారిగా జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ పరిశీలకులుగా హాజరయ్యారు 
     తదనంతరం ఎన్నికల అధికారి టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే యాకుబ్ ఈ క్రింది వారిని ఏకగ్రీవంగా 2025 - 26 విద్యా సంవత్సరానికి నూతన మండల కమిటీకి ఎన్నుకోవడం జరిగిందని ప్రకటించారు
అధ్యక్షులు: Md రఫీ 
ప్రధాన కార్యదర్శి: O చైతన్య
ఉపాధ్యక్షులు: 
1. E మల్లయ్య 
2. K రాధాదేవి 
కోశాధికారి: P యాకేందర్ 
కార్యదర్శులు: 
1. CH శంకర్ 
2. A సమత 
3. B మహేందర్ 
4. M మమత 
ఆడిటర్: సాధికా సుల్తానా 
ఆడిట్ కమిటీ సభ్యులు: 
1. N స్రవంతి 
2. D మౌనిక 
3. M పల్లవి 
అకాడమిక్ కన్వీనర్: T రాయలు 
మహిళా కమిటీ కన్వీనర్: J శోభ 
క్రీడా కమిటీ కన్వీనర్: M రాజు

Views: 35
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..